పాక్ ఎన్నికల్లో ఓటేసిన ఫుట్‌బాల్ స్టార్‌లు (వీడియో)

77చూసినవారు
పాకిస్తాన్ ఎన్నికలు ముగిశాయి. ఏ ప్రభుత్వం అధికారం చేపడుతుందో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సింధ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో ప్రపంచంలో పేరుగాంచిన ఫుట్‌బాల్ ప్లేయర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, నైమూర్, ఎంబాప్పే పేర్లతో కూడిన ఓటింగ్ స్లిప్పులు అధికారుల చేతికి చిక్కాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్