భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కి రిజర్వ్ డే ఎందుకు లేదంటే?

51చూసినవారు
భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కి రిజర్వ్ డే ఎందుకు లేదంటే?
భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య రెండో సెమీస్‌ వెస్ట్ ఇండీస్ లోకల్‌ టైమ్‌ ప్రకారం జూన్‌ 27 ఉదయం 10.30కి మొదలవుతుంది. ఇక దీనిని మన కాలమానంలో చూస్తే జూన్‌ 27 రాత్రి 8 గంటలు. విండీస్‌ టైమ్‌ ప్రకారం జూన్‌ 29వ తేదీ ఉదయం 10.30 ఫైనల్స్ మొదలవుతాయి. అంటే రెండో సెమీస్‌కు రిజర్వ్‌ డే కేటాయిస్తే.. ఫైనల్స్‌ ఆడటానికి అందులోని విజేత జట్టుకు కనీసం 24 గంటల సమయం కూడా ఉండదు. ఈ కారణంతోనే రిజర్వ్‌ డేను ఎత్తేశారు. ఒకేరోజు అదనంగా 250 నిమిషాలు కేటాయించారు.

సంబంధిత పోస్ట్