SLBC ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు: మంత్రి కోమటిరెడ్డి

81చూసినవారు
SLBC ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు: మంత్రి కోమటిరెడ్డి
SLBC ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మేం వచ్చి రెండు నెలలు కాలేదు. ప్రాజెక్టులు అప్పగించేందుకు ఎవరితో కుమ్మక్కయ్యాం? అని ప్రశ్నించారు. దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలకు కేసిఆరే కారణమన్నారు. మంత్రిగా జగదీశ్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ఏనాడూ రివ్యూ చేయలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్