విద్యార్థుల కోసం స్మార్ట్‌బ్యాగ్‌

71చూసినవారు
విద్యార్థుల కోసం స్మార్ట్‌బ్యాగ్‌
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన విద్యార్థి అన్షిత్‌ విద్యార్థుల కోసం స్మార్ట్‌ ట్రాకింగ్‌ బ్యాగ్‌ను తయారు చేశాడు. పిల్లల లొకేషన్‌నూ ఈ బ్యాగ్‌ ట్రాక్‌ చేస్తుంది. పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి రాకపోయినా, తప్పిపోయినా తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తుంది. పిల్లలు స్కూల్‌కు కాకుండా ఎక్కడికి వెళ్లినా బ్లూటూత్‌ ద్వారా తల్లిదండ్రుల మొబైల్‌ఫోన్స్‌కు సమాచారం వెళ్తుంది.

సంబంధిత పోస్ట్