ఫ్రిజ్‌లో దూరిన పాము (వీడియో)

1068చూసినవారు
పాములు ఒక్కోసారి నివాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుంటాయి. ముఖ్యంగా ఇరుకు ప్రాంతాల్లో అవి తలదాచుకుంటాయి. ఇదే కోవలో ఓ విషపూరితమైన పాము ఓ ఇంట్లోని ఫ్రిజ్‌ వెనుక భాగంలో దూరింది. దీంతో ఆ ఇంట్లో వాళ్లు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్‌ను సైతం ఆ పాము కాటు వేయడానికి ప్రయత్నించింది. ఆ వ్యక్తి చాకచక్యంగా దానిని బంధించాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్