ఉమెన్స్‌ కాలేజీ టాయిలెట్‌లో పాములు (Video)

61చూసినవారు
మన ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లే మరుగుదొడ్లను కూడా క్రమం తప్పకుండా ఎప్పటికప్పడు క్లీన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరిగ్నర్ అన్నా ప్రభుత్వ మహిళా కళాశాలలోని మరుగుదొడ్డి పారిశుద్ధ్య లోపం కారణంగా పాములకు ఆవాసంగా మారింది. అక్కడ మరుగుదొడ్ల బేసిన్‌లో కుప్పలు తెప్పలుగా పాములు దర్శనమిచ్చాయి. ఈ షాకింగ్ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్