మామిడికాయతో ఇన్ని ప్రయోజనాలా..

554చూసినవారు
మామిడికాయతో ఇన్ని ప్రయోజనాలా..
వేసవిలో విరివిగా దొరికే మామిడితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. 100 గ్రాముల మామిడికాయలో పిండిపదార్థాలు 15 గ్రాములు, కొవ్వు 0.4 గ్రాములు, పీచు 1.6 గ్రా., 0.8 గ్రామ., ప్రొటీన్లుంటాయి. పచ్చి మామిడికాయలో రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడి పండుతో పోలిస్తే.. కాయలో కెలొరీలే తక్కువ. అంతేకాదు జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్