పుచ్చసాగుకు అనుకూల నేలలు, వాతావరణం

84చూసినవారు
పుచ్చసాగుకు అనుకూల నేలలు, వాతావరణం
ప్రస్తుతం ఏడాది పొడవునా పుచ్చకాయలు లభ్యమవుతుండగా, వేసవి పంటగా సాగయ్యే పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, ఈ పుచ్చకు అధిక ఉష్ణోగ్రత కలిగిన పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇసుక నేలలు, తేలికపాటి బంకమట్టి నేలలు పుచ్చసాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిన 6 నుంచి 6.5 ఉన్నటువంటి భూములను పుచ్చసాగుకు ఎంపిక చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్