జైలు నుండి విడుదలైన సోమాసేన్‌

85చూసినవారు
జైలు నుండి విడుదలైన సోమాసేన్‌
భీమా కొరెగావ్‌ కేసులో అక్రమంగా అరెస్టయిన నాగపూర్‌ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ సోమాసేన్‌ బుధవారం జైలు నుండి విడుదలయ్యారు. సోమాసేన్‌ కుటుంబసభ్యులను కలుసుకున్న ఫోటోలను ఆమె తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. బైకుల్లా జైలు బయట ఆమె తన కుమార్తెను కలుసుకున్నారు” అని ట్వీటర్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్