పంటలు నష్టపోకుండా కొన్ని జాగ్రత్తలు

65చూసినవారు
పంటలు నష్టపోకుండా కొన్ని జాగ్రత్తలు
వర్షాకాలంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పంటలు నష్టపోకుండా కాపాడుకోవచ్చు. వర్షపు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల మొక్కల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్కలకు చీడపీడలు, తెగుళ్లు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పొలంలో ఎక్కువ నీరు ఉంటే మొక్కలు కుళ్లిపోతాయి. వాటిని గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలి.

సంబంధిత పోస్ట్