రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం

539చూసినవారు
రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం
రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణస్వీకారం చేయించారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్