విమాన ప్రమాదంలో సౌందర్య మృతి

4675చూసినవారు
విమాన ప్రమాదంలో సౌందర్య మృతి
2004లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి తెలంగాణలోని కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి 2004 ఏప్రిల్ 17న బెంగుళూరు నుంచి హెలికాప్టర్‏లో సౌందర్య బయలుదేరారు. దురదృష్టవశాత్తూ విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే కుప్పకూలి పడిపోయింది. దాంతో ఆ విమానంలో ఉన్నవాళ్ళందరూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో సౌందర్యతోపాటు ఆమె సోదరుడు మరణించారు.

సంబంధిత పోస్ట్