దోస సాగు.. మెళుకువలు

75చూసినవారు
దోస సాగు.. మెళుకువలు
తీగజాతి కూరగాయల్లో దోస చాలా తక్కువ సమయంలో చేతికొచ్చే పంట. ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు , దోస సాగుకు అనుకూలం. ఎకరాకు ఒకటి నుంచి 1.4 కిలోలు, హైబ్రిడ్ రకాల్లో ఎకరాకు 250గ్రా. విత్తనం అవసరం. కిలో విత్తనానికి మూడు మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేశాక, మూడు గ్రా. థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్