ముంబై ఇండియన్స్ టార్గెట్ 170

56చూసినవారు
ముంబై ఇండియన్స్ టార్గెట్ 170
వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు కోల్‌కతా 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ 70, మనీశ్ పాండే 42 పరుగులతో రాణించారు. 57 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పొయిన కేకేఆర్ జట్టును వీరిద్దరూ కలిసి గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఇక ముంబై బౌలర్లలో తుషార 3, బుమ్రా 3, హార్ధిక్ 2 వికెట్లు తీయగా, చావ్లా ఒక వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్