'కన్నప్ప' నుంచి స్పెషల్ పోస్టర్.. నెట్టింట ట్రోల్స్

56చూసినవారు
'కన్నప్ప' నుంచి స్పెషల్ పోస్టర్.. నెట్టింట ట్రోల్స్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇక ఈ మూవీలో సౌత్‌ నుంచి నార్త్‌ వరకు ఇండస్ట్రీలోని అగ్ర నటీనటులు భాగమవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ముండడు క్యారెక్టర్‌ పోస్టర్ విడుదలైంది. అయితే దీనిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే యమదొంగ మూవీలో నటుడు అలీ వేసుకున్న కాస్ట్యూమ్స్ గుర్తొస్తున్నాయని ట్రోల్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్