మంచు విష్ణు ప్రత్యేక పూజలు (వీడియో)

68చూసినవారు
అన్నమయ్య జిల్లా రాజంపేటలో కొలువైన శివాలయంలో మంచు విష్ణు ప్రత్యేక పూజలు జరిపించారు. మంచు మోహన్ బాబు నిర్మాతగా తాను హీరోగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన మూవీ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా హిట్ కావాలని భక్త కన్నప్ప జన్మస్థలమైన ఊటుకూరు శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్