షాకింగ్ యాక్సిడెంట్.. క్షణాల్లో బాలుడు మృతి (వీడియో)

79చూసినవారు
వాహనాలను అతివేగంగా నడపడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ కాలువలో కొంత మంది పిల్లలు సరదాగా ఈత కొడుతున్నారు. ఓ బాలుడు కాలువలోకి దూకే క్రమంలో రోడ్డుపైకి రాగా వేగంగా వచ్చిన ఓ కారు అతడిని ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు దాదాపు 10 అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎక్కడ సంభవించిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్