స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్యే

77చూసినవారు
స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్యే
తమిళనాడు అసెంబ్లీలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. AIDMK పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం మాజీ సీఎం, AIDMK శాసనసభాపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన గదిలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో మాజీ మంత్రి, పాలకోడ్ ఎమ్మెల్యే కేపీ అన్పహగన్ అస్వస్థతకు గురయ్యారు. బీపీ తగ్గడంతో స్పృహ తప్పి పడిపోయారు.
ప్రాథమిక చికిత్స తర్వాత ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్