‘దేవర’ సినిమా షో రద్దవ్వడంతో థియేటర్‌ను ధ్వంసం చేసిన ప్రేక్షకులు (వీడియో)

76చూసినవారు
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' చిత్రం శుక్రవారం విడుదలైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్‌లో సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం షోని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ అద్దాలు, ఫర్నీచర్స్,టేబుల్స్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ప్రొజెక్టర్ రూమ్‌లోకి దూసుకెళ్లారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ఎత్తుకెళ్లారు.

సంబంధిత పోస్ట్