బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానికి అస్వస్థత (Video)

51చూసినవారు
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న భారత్- బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా కొందరు వ్యక్తులు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అభిమానిని కొట్టారని వచ్చిన వార్తలపై కాన్పూర్ పోలీసులు స్పందించారు. మ్యాచ్ సమయంలో, టైగర్ అనే వ్యక్తి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆస్పత్రికి తరలించామన్నారు. ఇప్పుడు అతని ఆరోగ్యం బాగానే ఉందని పోలీసులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్