దోమల జాడను పసిగట్టేందుకు స్పై శాటిలైట్!

52చూసినవారు
దోమల జాడను పసిగట్టేందుకు స్పై శాటిలైట్!
దేశంలో దోమల బెడద ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి కోల్‌కతాకు చెందిన సిసిర్ రేడార్ అనే ఇండియన్ స్పేస్ స్టార్టప్ కంపెనీ స్పై శాటిలైట్ టెక్నాలజీ వాడటం ద్వారా దోమల బెడదను దూరం చేయొచ్చని ప్రయోగాత్మకంగా చేసి చూపించింది. దోమల వ్యాప్తిని ముందుగానే గుర్తించి అవి ఉన్న చోటే పురుగుమందులను పిచికారీ చేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని సిసిర్ రేడార్ వ్యవస్థాపకుడు తపన్ మిశ్రా తెలిపారు.

సంబంధిత పోస్ట్