స్క్విడ్ గేమ్ నటుడికి ఏడాది జైలు శిక్ష

62చూసినవారు
స్క్విడ్ గేమ్ నటుడికి ఏడాది జైలు శిక్ష
స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలివుడ్ నటుడు 'ఓయోంగ్‌సు'. 90 దేశాల్లో నెం.1గా కొనసాగిన ఈ వెబ్ సిరీస్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే 'ఓయోంగ్‌సు' పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో అతడిపై కేసు కూడా నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన దక్షిణ కొరియా కోర్టు ఆరోపణలు నిజమేనంటూ వెల్లడించింది. ఈ క్రమంలో ఏడాది పాటు ఆయనకు జైలు శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్