AP: పరిటాల సునీతపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో సునీత పది మందిని చంపించింది అంటూ ఆరోపించారు. పరిటాల రవి 100 కూనీలు చేయించాడని, ఆ విషయం రాష్ట్రమంతా తెలుసునని వెల్లడించారు. సునీత రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యక్షంగా, పరోక్షంగా 10మందిని చంపించిందంటూ సునీతపై మండిపడ్డారు. అయితే తాజాగా పరిటాల సునీత తన భర్త హత్య వెనుక జగన్ హస్తం ఉందని ఆరోపించిన విషయం తెలిసిందే.