పాముతో ఫైట్ చేసిన ఉడుత

562చూసినవారు
సుఖాల్లోనే కాదు దుఃఖంలో కూడా మీకు రక్షణ కవచంగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. మానవులకే కాకుండా ఇతర జీవులకూ ఇది వర్తిస్తుంది. ఒక పాము ఉడుతను గట్టిగా చుట్టేసుకొని చంపే ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయ్నతించినప్పటికీ పాము బారి నుంచి ఉడుత బయటపడలేక గిలగిల కొట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో మరో ఉడుత వచ్చి పాముతో ఫైట్ చేసి కాపాడుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్