రేపే CSKతో SRH ఢీ.. గత రికార్డులిలా!

70చూసినవారు
రేపే CSKతో SRH ఢీ.. గత రికార్డులిలా!
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రేపు చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఐపీఎల్‌లో SRHపై CSKదే పైచేయి. ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నై 19 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో సీఎస్కే 15 మ్యాచ్‌లు, సన్‌రైజర్స్ 4 మ్యాచ్‌లు గెలిచాయి. 2023 సీజన్‌లో ఒక్కసారి మాత్రమే రెండు జట్లు పోటీ పడగా అప్పుడూ ధోనీ సేన గెలిచింది. కాగా, 2022 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడగా ఇరు జట్లు చెరో విజయం సాధించాయి.

సంబంధిత పోస్ట్