క‌ష్టాల్లో SRH.. నిరాశ‌లో కావ్య మార‌న్!

73చూసినవారు
క‌ష్టాల్లో SRH.. నిరాశ‌లో కావ్య మార‌న్!
KKRతో ఫైన‌ల్‌లో SRH క‌ష్టాల్లో మునిగింది. SRH 113 రన్స్‌కే 9 కీలక వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ చేతులేత్తేయ‌డంతో SRH ఓన‌ర్ కావ్య మార‌న్ నైరాశ్యంలో కూరుకుపోయారు. కావ్య నిరాశలో ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్