SRH vs CSK టికెట్స్ ఉన్నాయంటూ నయా మోసం.. జాగ్రత్త

84చూసినవారు
SRH vs CSK టికెట్స్ ఉన్నాయంటూ నయా మోసం.. జాగ్రత్త
ఉప్పల్ స్టేడియంలో SRH vs CSK మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే టికెట్లు దొరక్కపోవడంతో బ్లాక్ లో కొనాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయంటూ కొందరు కేటుగాళ్లు ఇన్స్టా రీల్స్, స్టోరీలు, యూట్యూబ్ షార్ట్స్ లో ఫేక్ లింక్స్ పోస్ట్ చేస్తున్నట్లు TSRTC MD సజ్జనార్ ట్వీట్ చేశారు. క్యూఆర్ కోడ్స్ పంపించి లక్షల్లో కాజేస్తారని, లింక్స్ పై క్లిక్ చేయవద్దని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్