తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్‌ రెడ్డి

76చూసినవారు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్‌ రెడ్డి
తెలంగాణలో కొత్త ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరో అడుగు వేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే.శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఇంతకు ముందే పని చేశారు. ప్రస్తుతం ఆయన 'ప్రజాపక్షం' పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్