8,326 పోస్టులకు SSC నోటిఫికేషన్

79చూసినవారు
8,326 పోస్టులకు SSC నోటిఫికేషన్
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,326 పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో 4,887 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు కాగా, 3,439 హవల్దార్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జులై 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://ssc.gov.in/ సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్