ఆగస్టు 16న ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 రాకెట్ ప్రయోగం విజయవంతం

51చూసినవారు
ఆగస్టు 16న ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆగస్టు 16న స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3) ప్రయోగం విజయవంతమైంది. మొత్తం 4 దశల్లో 17 నిమిషాలపాటు జరిగిన రాకెట్‌ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్‌ సోమనాథన్‌ ప్రకటించారు. ఈఓఎస్‌–08తో పాటు ఎస్‌ఆర్‌–0 డెమోశాట్‌ అనే శాటిలైట్ లను ఇది మోసుకెళ్లింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్