IPLకు స్టార్ స్పిన్నర్ దూరం?

69చూసినవారు
IPLకు స్టార్ స్పిన్నర్ దూరం?
రేపటి నుంచి IPL ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడం జంపా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో జంపా దూరం కానున్నట్లు సమాచారం. రాజస్థాన్ తరఫున 20 మ్యాచులు ఆడిన జంపా.. 29 వికెట్లు పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్