లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

75చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి.సెన్సెక్స్ 319 పాయింట్ల లాభంతో 77,042.82 వద్ద ముగియగా నిఫ్టీ 23,311.80 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.56 వద్ద స్థిరపడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్