మీ బైక్‌ను రోడ్డు పక్కన పార్క్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ వీడియోను కచ్చితంగా చూడాల్సిందే. తాజాగా ఓ బైక్ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ దొంగ చాలా చాకచక్యంగా బైక్‌ను దొంగిలిస్తున్నట్లు చూపించారు. పబ్లిస్ ప్లేస్‌లోనే పార్క్ చేసిన బైక్‌ను ఓ దొంగ చోరీ చేశాడు. తొలుత బైక్ ఎక్కన అతడు.. తన రెండు కాళ్లతో హ్యాండిల్‌ను గట్టిగా తన్నాడు. హ్యాండిల్ లాక్ ఊడిపోవడంతో ఆ బైక్‌ను తీసుకుని వెళ్లిపోయాడు.