భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

80చూసినవారు
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 2226 పాయింట్ల నష్టంతో 73,137 వద్దముగిసింది. నిఫ్టీ 742 పాయింట్ల నష్టంతో 22,161 వద్ద స్థిరపడింది. దీంతో ఒక్కరోజులో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది.

సంబంధిత పోస్ట్