ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

68చూసినవారు
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 73.04 పాయింట్లు నష్టపోయి 80,429.04 వద్ద, నిఫ్టీ 30.30 పాయింట్లు క్షీణించి 24,479.00 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో టైటాన్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ లాభాల్లో ఉండగా, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.69 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్