భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

50చూసినవారు
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 667.55 పాయింట్లు క్షీణించి 74,502.90 వద్ద, నిఫ్టీ 183.50 పాయింట్లు క్షీణించి 22,704.70 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో HDFC లైఫ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ICICI బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నష్టపోగా, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్ప్, దివిస్, నెస్లే, సన్ ఫార్మా లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34 వద్ద ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్