ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
By dreddy 81చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 81,706 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 25,005 వద్ద ట్రేడవుతోంది. ఇక HCL, పవర్‌గ్రిడ్,, బజాజ్ ఫిన్‌సర్వే, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, L&T షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, JSW స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, NTPC షేర్లు నష్లాల్లో ట్రేడవుతున్నాయి.