ఫ్రీగా భూ ఖబ్జా.. పోలీసుల మీద రాళ్ళ దాడి (వీడియో)

57చూసినవారు
హైదరాబాద్ - మియాపూర్ లోని HMT రోడ్డు వద్ద ఉన్న HMDA ప్రభుత్వ భూమిలో ఉన్న భూమిని ఎవరికి నచ్చినట్లు వారు తీసుకోవచ్చు అని వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మందికి పైగా వచ్చి కబ్జా చేశారు. HMDA అధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్ళాలని పోలీసులు మొర పెట్టుకున్నా వినకుండా పలువురు రాళ్ళ దాడికి చేశారు.

సంబంధిత పోస్ట్