మహారాష్ట్రలో వింత సమస్య.. వేగంగా జుట్టురాలి వారంలో బట్టతల

57చూసినవారు
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని బోర్గావ్, కల్వాడ్, హింగ్నా గ్రామాల ప్రజలు వింత సమస్య ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామాల ప్రజలకు వేగంగా జుట్టు రాలిపోతోంది. వారం రోజుల్లో వారికి బట్టతల వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. వేగంగా జట్టు రాలిపోతున్న వారిని పరిశీలించారు. పొలాల్లో ఎరువుల వాడకం వల్ల వాటిల్లిన నీటి కాలుష్యం దీనికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్