ఢిల్లీలో విచిత్ర వాతావరణం

76చూసినవారు
ఢిల్లీలో విచిత్ర వాతావరణం
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం ముంగేష్పూర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే రెండు గంటల్లో మార్పులు చోటుచేసుకొని NCR ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో స్థానికులు వాతావరణ మార్పులు చూసి ఆశ్చర్యపోతున్నారు. కాగా, రాత్రిపూట గంటకు 20-30 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్