ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఎండ.. కాసేపటికే వర్షం!

85చూసినవారు
ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఎండ.. కాసేపటికే వర్షం!
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాజధాని వాసులకు సాయంత్రానికి విచిత్ర వాతావరణం ఎదురైంది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతతో వేడెక్కిన రాజధాని.. సాయంత్రానికి వర్షం కూల్ అయ్యింది. రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యమే ఈ విచిత్ర వాతావరణ మార్పులకు కారణమని ప్రజలు అనుకుంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్