స్ట్రాబెర్రీలతో క్యాన్సర్, గుండె జబ్బులు మాయం: నిపుణులు

82చూసినవారు
స్ట్రాబెర్రీలతో క్యాన్సర్, గుండె జబ్బులు మాయం: నిపుణులు
స్ట్రాబెర్రీలతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలో ఉండే పోషకాలు మానసిక ఒత్తిడిని, శరీరంలోని వాపుని తగ్గిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం నుంచి వ్యర్థాలను, బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి. స్ట్రాబెర్రీలోని పీచు, పోషకాలు ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్