రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: హరీష్

57చూసినవారు
తెలంగాణలో తాము వాగ్దానం చేసిన 5 గ్యారంటీలు అమలు చేస్తున్నామని, మహిళలకు అకౌంట్లలో నెలకు రూ.2500 వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 'రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయి. రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. గ్యారంటీలకు గ్యారంటీ ఉండాల్సిన రాహుల్ కంచె చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్