నడిరోడ్డుపై కారుతో స్టంట్స్ (వీడియో)

57చూసినవారు
యూపీలోని నోయిడాలో తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న ట్రాఫిక్ లో ఓ కారు డ్రైవర్ జీరో కట్ లు వేస్తూ స్టంట్స్ చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నోయిడా పోలీసులు డ్రైవర్‌, వాహనం కోసం వెతుకులాటలో నిమగ్నమయ్యారు. డ్రైవర్ చర్యలకు ట్రాఫిక్ పోలీసులు వాహనానికి రూ.55 వేల జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్