నాకు ‘దేవ‌ర’ స‌క్సెస్ చాలా స్పెష‌ల్: కొర‌టాల శివ‌ (వీడియో)

80చూసినవారు
పాన్ ఇడియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవ‌ర' చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించింది. తాజాగా చిత్ర‌బృందం నిర్వ‌హించిన స‌క్సెస్ ఈవెంట్‌లో డైరెక్టర్ కొర‌టాల శివ‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను విజ‌యాలు చాలా సార్లు చూశాను కానీ.. ఈ విజ‌యం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే తార‌క్‌తో ఈ విజ‌యం అందుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇది స‌క్సెస్ అనడం కంటే ఒక ఎమోష‌న్ అని చెప్పవ‌చ్చు. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి పాదాభివందనాలు' అంటూ శివ చెప్పుకోచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్