నభా నటేశ్‌ ట్వీట్‌ వైరల్

70చూసినవారు
‘‘హాయ్‌ డార్లింగ్స్‌ ఎలా ఉన్నారు!!’’ అంటూ ప్రభాస్ వాయిస్‌తో నభా నటేశ్ తాజాగా ఎక్స్‌లో ఓ సరదా వీడియో షేర్‌ చేశారు. దీనిపై ప్రియదర్శి స్పందిస్తూ ‘‘వావ్‌ సూపర్‌ డార్లింగ్‌. కిర్రాక్‌ ఉన్నావు’’ అని రిప్లై ఇచ్చాడు. ‘‘ఐపీసీ సెక్షన్‌ 354A ప్రకారం పరిచయం లేని ఒక మహిళను డార్లింగ్‌ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానం’’ అని ఒక ఇమేజ్‌ను షేర్‌ చేస్తూ ‘‘మిస్టర్‌. కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త’’ అని నభా బదులిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్