బంగారంతో నీట మునిగిన నౌక.. నిధి కోసం వేట

69చూసినవారు
బంగారంతో నీట మునిగిన నౌక.. నిధి కోసం వేట
టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో స్పానిష్‌కు బయల్దేరిన శాన్‌జోస్‌ నౌక 300ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయింది. నాటినుంచి ఆ నిధి సముద్ర గర్భంలోనే నిక్షిప్తమై ఉంది. కొన్నేళ్ల కిందట దానిని గుర్తించినా.. వాటాల్లో తేడా వచ్చి ఎవరూ వెలికి తీయలేదు. తాజాగా దానిని దక్కించుకొనేందుకు కొలంబియా వేగంగా పావులు కదుపుతుండటం వార్తల్లో నిలిచింది.ఈ నిధిపై తమకే హక్కు ఉందని స్పెయిన్, పెరూ దేశాలు వాదిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్