వాట్సాప్‌లో అందుబాటులోకి సూపర్ ఫీచర్

568చూసినవారు
వాట్సాప్‌లో అందుబాటులోకి సూపర్ ఫీచర్
వాట్సాప్ యూజర్ల కోసం 'స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫొటో' పేరిట సూపర్ ఫీచర్‌ను అందుబాటులో తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ప్రొఫైల్ పిక్చర్‌ను ఇతరులెవరూ స్క్రీన్ షాట్ తీసుకోకుండా బ్లాక్ చేయవచ్చు. వినియోగదారుల ప్రైవసీ దృష్ట్యా దీనిని తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రాగా, త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్