ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ

77చూసినవారు
ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ
మలయాళ సూపర్ హిట్ చిత్రం 'ప్రేమలు' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 'అందరూ ఇష్టపడే మూవీ, ప్రేమలు ఆహాలో వస్తోంది. ఆధునిక ప్రేమ కథను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి' అని ఆహా ట్వీట్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై రూ.125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో నస్లీన్, మమితా బైజు జంటగా నటించగా.. గిరీష్ ఏడి తెరకెక్కించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్