దీర్ఘాయుష్షులో సెంచరీ దాటి.. గిన్నిస్‌ రికార్డు కెక్కిన వృద్ధుడు

66చూసినవారు
దీర్ఘాయుష్షులో సెంచరీ దాటి.. గిన్నిస్‌ రికార్డు కెక్కిన వృద్ధుడు
బ్రిటన్‌కి చెందిన టిన్నిస్‌వుడ్‌ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు. అతడు ఉత్తర ఇంగ్లాండ్‌లో మెర్సీసైడ్‌లో 1912లో జన్మించాడు. అతని వయసు ప్రస్తుతం 111 ఏళ్ల 222 రోజులు. దీర్ఘాఆయుష్షులో సెంచరీని దాటి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కి టైటిల్‌ని గెలుచుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుమునుపు వెనిజులా జువాన్‌ విసెంట్‌ పెరెజ్‌ మోరా మీద ఉంది. ఆమె తర్వాత ఈ టైటిల్ని టిన్నిస్‌వుడ్‌ గెలుచుకోవడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్